ముత్యాల ఆభరణాలు అత్యంత విలాసవంతమైనవి అందమైనవి కూడా . రాజ కుటుంబీకులు వీటిని  ధరించేందుకు ఇష్టపడేవారికి ముత్యపు చిప్పల నుంచి సహజంగా తయారై వచ్చిన ముత్యాలు చాలా తేలికైనవి వీటితో ఎంతో ఫ్యాషనబుల్ కనబడే నగలు తయారు చేస్తారు . ముత్యాలు ,బంగారం కలిపి చేసిన ఆభరణాలు ఎప్పటికి ఫ్యాషనే . విలువైన  ముత్యాల ఆభరణాలు సెలబ్రెటీల ఎంపిక .మంచి ముత్యపు స్టంట్స్ ,ముత్యాలు,పచ్చలు కూర్చిన గాజులు ముత్యాల వరసలో ముచ్చటగా వదిగిపోయే వజ్రాల లాకెట్ ట్రెండీగా ఉంటాయి . ఆధునిక ,సంప్రదాయ దుస్తులపైకి చక్కగా అమరిపోతాయి

Leave a comment