గర్భవతులుగా ఉన్నవాళ్ళు ఆ తొమ్మిది నెలలు దుమ్ము,ధూళి కి దూరంగా ఉండాలని పెద్దలు చెపుతూ ఉంటారు . ఈ మాటలో ఎంత నిజం ఉందో అధ్యయనం చేశారు . కాలుష్యం తో ఉన్న ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు చిన్నవయసు నుంచే ఆస్తమా వంటి అనారోగ్యాలతో భాదపడుతూ ఉన్నారు . ఏకంగా మూడు తరాల పైన ఈ ప్రభావం కనిపించింది . అందుకే కాలుష్యానికి గర్భిణీలు కాస్త దూరంగా ఉండండి అంటున్నారు అధ్యయనకారులు .

Leave a comment