యుక్త వయసులోకి వస్తున్న పిల్లల్లో మొటిమల సమస్య చాలా ఎక్కువ ఉంటుంది. సెనగపిండి ,వంట షోడా ,పాలమీగడ బాగా కలిపి ఆ క్రీమ్ ని మొటిమలపై రాసి, ఓ అరగంట వదిలేసి కడిగేస్తే చాలు మొటిమలు తగ్గుతాయి. జాజకాయి నీళ్ళు అరగదీసి గంధంలా చేయాలి ఇందులో ఒక చుక్క పాలు కలిపి దాన్ని మొహాంపై అప్లైయ్ చేస్తే మొటిమలు ,మచ్చులు తగ్గుతాయి. అలాగే ఆహారంలో మార్పులు చేసుకొవాలి,నూనె తగ్గించాలి. చాక్లెట్లు ,కేక్ లు స్వీట్లు మానేయాలి,పీచు ఉండే రసాయనాలున్నా సౌందర్య ఉత్పత్తుల వాడకం తగ్గించాలి.

Leave a comment