మొటిమలకు బ్లాక్ హెడ్స్ ఉంటే క్లెనింగ్ తో వాటిని పొగొట్టవచ్చు. వట్టి బ్లాక్ హెడ్స్ ఉంటే చర్మరంధ్రాలను డీప్ గా క్లెన్సింగ్ చేయాలి. గోరు వెచ్చని నీటితో రోజుకు రెండు సార్లు మొహాం కడుక్కొవాలి. మెడిటెడ్ క్లెన్సింగ్ అయితేమొటిమలలు ,పొక్కుల నివారణలో సహాకరిస్తుంది. కెన్సర్ ను గుండ్రని కదలికలతో అప్లైయ్ చేసి నీటితో కడిగేయాలి. తేనె ,గుడ్డులోని తెల్లపొన కలిపి చర్మానికి రాసి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. మొటిమలు ఎక్కువగా ఉంటే తేనె ,పెరుగు కలిపి మొహానికి రాసి ఇరవై నిమిషాలు ఆరాక గురువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. దీనివల్ల చర్మం తేలిగా తాజాగా ఉంటుంది.

Leave a comment