మీ నిశ్శబ్దం మిమ్మల్ని రక్షించదు అంటోంది తమన్నా. ముఖం పై నల్లని అరి చెయ్యి నొక్కుతూ ఉన్నట్లుగా కనిపించే ఒక ఫోటో ని ట్విట్టర్ లో ఉంచింది తమన్నా ఆ ఫోటో అమెరికన్ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతితో జాత్యాహంకార దాడులకు వ్యతిరేకంగా అమెరికా ప్రజలు రోడ్డెక్కారు ఆ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ. ఇది కేవలం నల్లజాతీయుల సమస్య మాత్రమే కాదు అందరి జీవితాలకు సంబంధించిన విషయం అంటూ ‘ఆల్‌ లైఫ్స్‌ మేటర్‌’  పేరుతో ట్వీట్ చేసింది తమన్నా.

Leave a comment