మిసెస్ ఇండియా వరల్డ్ కిరీటం గెలుచుకుంది సర్గమ్ ఆమె భర్త భారత నౌకాదళ అధికారి వృత్తి రీత్యా విశాఖపట్నంలో ఉంటున్నారు. ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్న సర్గమ్ టీచర్ గా పని చేశారు. క్యాన్సర్ బాధ్యత పిల్లల కోసం సేవా సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. అందాల పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన 52 మందిని వెనక్కి నెట్టి కిరీటం సాధించారామె. ఈ గెలుపుతో వచ్చే ఏడాది అమెరికాలో జరుగుతున్న మిసెస్ వరల్డ్ పోటీలకు అర్హత సాధించారు సర్గమ్.

Leave a comment