ఈ రోజు ముస్లిం సోదరులకు విషాద పూరితమైన రోజు.
షియాలు,సున్నీలు అని రెండు తెగల వారి మధ్య జరిగిన యుద్ధం.ఒకరు “అల్లా” వున్నాడని, ఒకరు లేరని 10 రోజుల యుద్ధం.
72 మంది సజీవ దహనం అయ్యారు.
ముస్లిం సోదరులు ఈనాడు శోకంతో కూడిన నమాజ్ ని పఠనం చేస్తారు. ఒళ్లంతా గాయాలు చేసుకుని రక్త పాతాన్ని చేసుకుంటారు.నల్ల బట్టలు, నల్ల జెండాలు తో ఊరేగింపు తీస్తారు.ఈ రోజుని పీర్ల పండగ అని కూడా పిలుస్తారు.సోదరులు చాలా మౌనంగా వ్యవహరిస్తారు.

మొహరం స్పందన: ఈ రోజు ప్రత్యేక వంటలు ఉండవు.మాంసాహారం కూడా మితముగా తింటారు.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment