తులసి తో ఎన్నో ప్రయోజనాలున్నాయి కానీ అన్నింటికంటే ప్రముఖమైనదితులసి ఒక ఔషదంలో మంచి మేదికేటెడ్ క్రీమ్ లాగా మొహం పై మొటిమలు, దద్దుర్లు, నల్ల మచ్చలను మాయం చేస్తుంది. ఈ మందు తయ్యారు చాలా సింపుల్. తులసి ఆకులను పేస్టూ లా చేసి అందుల టమాటో గుజ్జు కలిపి దాన్ని పేస్ మాస్క్ లా వేసుకోవాలి. పది, పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో శుబ్రం చేస్తే చాలు. అలాగే తులసి ఆకు గుజ్జు, పాలు కలిపి లేదా తులసి ఆకు గుజ్జు , పెరుగు, తేనె కలిపి కొన్ని ఫేస్ మాస్కులు తయ్యారు చేసుకోవచ్చు. బొప్పాయి గుజ్జులో తులసి ఆకు గుజ్జు కలిపి, బాగా పండిన అరటి పండు లో తులసి ఆకు గుజ్జు కలిపి ఫేస్ మాస్క్ వేసుకుంటూ వుంటే మచ్చలు శాశ్వతంగా పోతాయి. ఒక్క సారి తులసి ఆకులు ఎందబెట్టి పొడి చేసుకుని వాడుకోవచ్చు.

Leave a comment