కళ్ళజోడు కూడా ఫ్యాషన్ లో ఒక భాగమే,ముఖాకృతికి తగ్గ జోడు పెట్టుకుంటె అందంగా కనిపిస్తారు. గుండ్రని ముఖాకృతి ఉంటే గుండ్రని ఫ్రేమ్స్ ఎంచుకోకూడదు. దానివల్ల ముఖం ఇంకా గుండ్రంగా చిన్నదిగా కనిపిస్తుంది,చిన్నగా ఉండే దీర్ఘచతురాస్రాకార కళ్ళ జోడు చక్కగా సరిపోతాయి.ముఖం చతురస్రాకరంలో ఉంటే ముదురు,దవడ ఒకే వెడల్పుతో ఉంటాయి. అప్పుడు గుండ్రని కళ్ళ జోడు తీసుకోవాలి. హృదాయకరంలో ముఖాకృతి ఉంటే రిమ్ లెస్ జోడు బావుంటుంది.సన్నగా పారదర్శకంగా ఉన్న ప్లాస్టిక్ ఫ్రేమ్ ఎంచుకోవాలి. ఫ్రేమ్ లావుగా ఉంటే నుదురు మరింత లావుగా అనిపిస్తుంది.

Leave a comment