మహిళా వాలీబాల్ లో మరుపేరుగా అనిపించే ముళినీ రెడ్డి 1973 లో అర్జున అవార్డ్ అందుకొన్న తొలి మహిళ. వరంగల్ జిల్లా కొసాని పల్లిలో 1945 లో జన్మించారు. 13 వ ఏటనే వాలీబాల్ ఆడటం మొదలు పెట్టింది. 1963 లో ప్రీ ఒలంపిక్ భారత జట్టు లో పాల్గోన్నారు.1971 లో పారిస్ టీమ్ లో ఏడు టేస్టు మ్యాచ్ లలో ,భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. 1982 లో ఏషియన్ లో జరిగిన పోటిలలో భారత జట్టు మెనేజర్ గా 1986 లో సియోల్ లో జరిగిన పోటిలలో అసిస్టెంట్ చీఫ్ కోచ్ గా 1987 లో సిరియాలో జరిగిన పోటిలలో భారత జట్టు మెనేజరుగా ఉన్నారు.

Leave a comment