లోక్ మత్ మహా రాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్-2019 పురస్కారాన్ని అందుకొన్నారు ఎమ్. అంబిక. నార్త్ ముంబయ్ డి సి పి గా బాధ్యతలు నిర్వహిస్తున్న అంబికను ముంబయ్ సివంగి అంటారు పెళ్లయ్యాక పిల్లలు కలిగాక ప్రైవేట్ గా చదివి రాసి ఇంటర్ డిగ్రీ పూర్తి చేసి సివిల్ రాసి అర్హత సంపాదించారు అంబిక 2008 లో ఐ పి ఎస్ కు ఎంపికయ్యారు. హైద్రాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకొన్నారు. విధి నిర్వహణకు సేవా తత్పరత కు గుర్తింపుగా అవార్డ్ తీసుకొన్న అంబిక నేటి తరానికి ఆదర్శం.

Leave a comment