దేవుళ్ళకి వందలాది నైవేద్యాలున్నాయి. తియ్యని పాయసాలు వడపప్పు గారెలు,బూరెలూ ఇవ్వటం మనకు తెలుసు కానీ కేరళ లోని అలపుంజి శివార్లలో బాల మురుగన్ దేవాలయంలో కొలువు తీరిన దేవుడికి చాక్లెట్లు సమర్పిస్తారు. చాక్లెట్ల హారాలు వేస్తారు దానితో బాల మురుగన్ ఆలయం కాస్త మంచ్ మురుగన్ ఆలయంగా పిలుపు మారింది. బాల మురుగన్ పిల్ల వాడి రూపంలో ఉంటాడు కనుక ప్రేమతో చాక్లెట్లు సమర్పించటం మొదలు పెట్టారు భక్తులు.

Leave a comment