జలుబు  మొదలవుతోంది అనిపించగానే వెంటనే మందులు  వేసుకుంటారు .ముఖ్యంగా ఈ కరోనా సమయంలో జలుబు దగ్గు కూడా భయపడ వలసి  వస్తోంది.నిజానికి జలుబు చేస్తే మందులు వాడన అక్కర్లేదు.శారీరక సహజ రోగ నిరోధక శక్తి  మందుల పనిని ముందే కొనసాగిస్తూ ఉంటుంది.కొన్ని సహజ చర్యలు చేపడితే కాస్త రిలీఫ్ గా ఉంటుంది.వేడి  అల్లం టీ తాగితే హైడ్రేట్ అవుతారు.గొంతులో మంట ఉంటే గోరువెచ్చని నీళ్లతో పుక్కిలించాలి.విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు పదార్థాలు తినాలి ఇలాంటి సహజ చర్యలు తర్వాత ఫలితం లేకుండా శారీరక ఉష్ణోగ్రత పెరుగుతుంటే అప్పుడు వైద్యులు సిఫార్సు చేసిన మందులు వాడాలి.

Leave a comment