కొన్ని అధ్యయనాలు ఆరోగ్యాన్ని ఎలా మెరుగు పరుచుకోవచ్చో చెప్పేస్తాయి. కనుక చదివేందుకు చాలా ఉత్సహాంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాలు చాలా ఇబ్బందిపెడతాయి. మహిళలు కార్బోహైడ్రెడ్స్ ఎక్కువగా ఉన్నా ఆహారం తీసుకోవటం వల్ల మెనోపాజ్ చాలా తొందరగా వచ్చే అవకాశం ఉందని ఇటీవలి అధ్యయనం చెపుతుంది. మహిళల ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి ఏ రకంగా దోహాదం చేస్తాయి అన్నా అధ్యయనంతో రిఫైన్డ్ కార్బో హైడ్రెడ్‌ ముఖ్యంగా అన్నం ,పాస్తా ఎక్కువగా తీసుకొనే వాళ్ళలో మెనోపాజ్ ఏడాదిన్నర ముందుగా వస్తోందని వేల మంది పై జరిగిన అధ్యయనం నిరూపించింది .మరి వరిని ప్రధానంగా తీసుకొనే మహిళలకు ఇది కష్టం కలిగించే అధ్యయనమే.

Leave a comment