డిజర్ట్ లు ఎంతగా తినాలనిపించినా బరువు పెరుగుతా మన్న భయం వెంటాడి మానేస్తుంటారు. అయితే డిజర్ట్ తినే పద్ధతి మార్చుకోవటం వల్ల కొంత ఫలితం ఉందంటున్నారు పరిశోధకులు. బరువు తగ్గాలంటే వాటిని భోజనం ముందు తినాలంటున్నారు. చక్కెర అధికంగా ఉండే పదార్ధాలు తినటం వల్ల హెపటైటిస్ కొంత నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలను కొనేవారు భోజనానికి ముందుగా గ్లూకోజ్ అధికంగా ఉన్న పదార్ధాలు తినటం వల్ల మెదడుకు శరీరానికి శక్తి సరిపోయిందన్న సంజ్ఞ అందుతోంది. ఫలితంగా ఇకపై క్యాలరీలు తీసుకోలేకపోతారు. దీని వల్ల అతిగా తినటం తగ్గుతోంది.

ReplyForward

Leave a comment