చదువుకే నా మొదటి ప్రాధన్యత అన్తోండ్ నివేధా ధామస్. వరుస సినిమాల్లో విజయాలే ఎదురైనా కొత్త సినిమాల ఎంపికలో ఆమె చాలా జాగ్రత్తగా వుంటుంది. పైన తన ఆర్కెటెక్చర్ పరీక్షలు వస్తుందనటంలో కొత్త సినిమాలకు సంతకాలు చేయలేదట. ప్రస్తుతం తన ప్రాధాన్యత చడువేనని ఆ తర్వాతే సినిమాలని అంటోందామె. ఈ మధ్య కాలంలో ఆమెకు చాలా మంచి ఆఫర్లు వచ్చాయట. కానీ పరీక్షలకు సమయం కేటాయించడం కోసం ప్రతి ఆఫర్ ని పక్కన పెట్టేసిందిట నివేదా. చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రయాణం మొదలు పెట్టిన నివేడా చక్కని సీరియల్స్ లో నటించింది. దృశ్యం తమిళ రీమేక్, పాపనాశనం లో కమల్ హాసన్ కూతురుగా నటించాక నివేదా ఇంక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. తెలుగు ఇండస్ట్రీ  ఆమెను రెండు చేతులతో ఆహ్వానించింది.

Leave a comment