మొహం పైన ఒక్క సారి బ్రౌన్ స్పాట్స్ కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యం  పాడు చేసేవి కాకపోయినా అందానికి అవరోధాలుగా ఉంటాయి. వీటిని పోగొట్టు కోవడం కాస్త కష్టమే. యాంటీ పిగ్మింటేషన్ క్రీమ్స్, లేజర్ చికిత్సలు కొన్ని పని చేస్తాయి. కానీ అవన్నీ నెమ్మదిగా పనిచేసేవి కానీ రెగ్యులర్ గా వీటిని మాయం చేయగలిగేది మేకప్ తోనే. చర్మ తత్వానికి సూటయ్యెలా శేదన్నా కన్సీలర్ ఎంచుకోవాలి. బ్రౌన్ స్పాట్స్ పై ఫైన్  లిప్ బ్రష్ తో నెమ్మదిగా అప్లయ్ చేయాలి. దాని పైన కాంపాక్ట్ లేదా ట్రాన్స్ సెంట్ పౌడర్ అడ్డుకోవాలి. ఇది చక్కగా బ్రౌన్ స్పాట్స్ తగ్గించుకునే వైద్యం కుడా మొదలు పెట్టటం మంచిది.

Leave a comment