నిహారిక,

ఏదైనఇబ్బందు లో ఎవరైనవున ప్రతి విషయం ప్రతికులం గానే అన్నపిస్తుంది.ఏది చూసిన ఎవరు ఏది మాట్లాడిన అన్న తప్పు గానే వినిపిస్తాయి. ఆఫీస్ లో ఇంటిలో ఒక్క చిన మాట విసుగ్గా వినబడిన సరే ముందు మన కోపం తీరాస్తాయికి పోతుంది.అలా డాక్టర్ సంయమనం ప్రవర్తిచమంటారు కన్నిలిన్ ఎక్సపర్ట్.ఆ సమయంలో మనకు నచ్చిన విషయాలు గుర్తుచేసుకోవాలి.ముందు మాటాడకుండా మోనంగా మనకు సంతోషం కలిగించిన. సంఘటనలు, కుటుంబం, దగ్గర వాళ్ళు సాధించిన విజయలు గురించి ఆలోచించకోవాలి.పుస్తకాలు చదవటం,పాటలు వినటం,కాస్త జనంలో నడవడం, లేదా షాపింగ్ చేయడం.ఏదేన సరే మనలను మలించుకొనే ప్రయత్నం చేస్తే చాలు. ముందు మూడ్ బాగై పోతుంది. వచ్చినా ఇబ్బంది ఏదో ఎలాగో మనం పరిష్కరించకోవలసిందే కదా!

Leave a comment