Categories
WhatsApp

ముందు వంటింటి శుభ్రత ముఖ్యం.

సాధారణంగా మన ఆరోగ్యం మొత్తం వంటింటి పై ఆధారపడి వుంటుంది. అయితే వంటింట్లో మాత్రం రకరాల బాక్టీరియాలకు నిలయమై వుంటుంది. దీన్ని పరిశుబ్రంగా వుంచుకోగాలిగితే ఇంటిల్ల పాదీ ఆరోగ్యంగా ఉంటారు. వండెందుకు ముందు, చ్తులు శుభ్రంగా కడుక్కోవాలి. అలా అయితేనే చేతులకు అంటుకున్న బాక్టీరియా వంటకాల్లో చేరకుండా వుంటుంది. చేతులను శుబ్రం చేసినప్పుడు యాంటీ బాక్టీరియల్ హ్యాండ్ వాష్ ఉపయోగించాలి. చేతులు క్లీన్ గా వంటిల్లు శుబ్రంగా ఉంచేందుకు శుబ్రమైన చేతి గుడ్డను తప్పని సరిగా ఉపయోగించాలి. మాంసం, ఫిల్ట్ర్డ్ ఉత్పత్తులను బాగా వుదకనివ్వక పొతే ప్రమాదకరమైన బాక్టీరియా ఆహారాన్ని విషతుల్యం చేస్తుంది. ఎంత శ్రద్దగానో వాటిని బాద్ర పరచాలి. వండిన ఆహారాన్ని ఫ్రిజ్ లో ఉంచె ముందర అది రూమ్ టెంపరేచర్ లో వుందా లేదా, అన్న విషయం గమనించాలి.

Leave a comment