బ్యాగ్ లేందే ఆడవాళ్ళకి నడవదు. భుజానికి తగిలించుకొని ఈ బ్యాగ్ ను కాస్త రిలీఫ్ గా పట్టుకోకుండా తీసుకుపోయేలా హ్యాండిల్ క్లబ్ బాగ్స్ వచ్చాయి. ఇవి ముంజేతికి ఒక డిజైనర్ ఆధారంగా అమరి పోతుంది. బయటికి తీసుకుపోమే పర్స్ లో ఫోన్ ,కార్డులు, డబ్బులు ఉంటాయి. అది జాగ్రత్తగా ఎక్కుడ మరిచిపోకుండా ఉండేలా చేతికి తగిలించుకోవచ్చు . ఈ క్లబ్ లో జనపనార, నూలువి కూడా ఉన్నాయి. అలాగే లేదర్, బటర్ ఫ్లై డిజైనర్ హాండిల్ క్లబ్ లు ఉన్నాయి. కొన్ని ట్రాన్స్ పరెంట్ వి ఉన్నాయి. పువ్వుల ప్రింట్లో ఉండే కాటన్ క్లబ్ లు ఉన్నాయి. సందర్భానికి తగినట్లు ఖరీదైనవో, సింపుల్ గా ఎంచుకోవటం మన ఇష్టం.

Leave a comment