Categories
WhatsApp

ముప్ఫయ్ల్ లోపే తల్లి కావడం మంచిది.

పూర్వం పాతికేళ్ళలోపే పిల్లల్ని కనేవాళ్ళు. ఈ కాలంలో చదువులు, తర్వాత కెరీర్ పరుగుల్లో అమ్మయిలు 30 ఏళ్ళు దాటితే గానీ పిల్లల మాట ఎత్తడం లేదు. అయితే 30 సంవత్సరాలు దాటితే మాత్రం గర్భం, ప్రసవాలకు సంబంధించి రిస్క్ జోన్ అని చెపుతున్నారు డాక్టర్లు. ముప్ఫయ్ ల ఆరంభంలో ప్రీ మచ్యుర్ వంటి సమస్యలు ఇరవై శాతం దాకా వున్నాయి. 30-34 నడుమ గర్భం దాల్చిన వాళ్ళకి ఇరవైల్లో పిల్లలల్ని కన్నవాళ్ళకంటే ప్రసవ సంబంధిత సమస్యలు మరీ ఎక్కువగా వున్నాయి. ఇటువంటి వారిలో ప్రీమచ్యుర్ డెలివరీలు ఎక్కువ. అలాగే కడుపులో పాపాయి ఎదుగుదల తగ్గిపాయినట్లు గుర్తించారు. కనుక జీవితంలో కెరీర్ టార్గెట్స్ పక్కన పెట్టి ముప్ఫయ్ల్ లోపే తల్లి కావడం తల్లికి బిడ్డకూ ఇద్దరికీ మంచిది.

Leave a comment