ఆంకాలజీ అండ్ స్ట్రింగ్స్ పేరుతో ఆన్ లైన్ వేదికగా పాలియేటివ్ కేర్ అందించే స్వచ్ఛంద సంస్థలకు ఇన్ స్ట్రుమెంటర్ మ్యూజిక్ థెరపీ అందిస్తున్నారు డాక్టర్ తారా రాజేంద్ర అన్నమలై యూనివర్సిటీ నుంచి పాలియేటివ్ ఆంకాలజీ ప్రధానంగా పీజీ చేస్తున్న తారా క్యాన్సర్ సమస్యలకు సంగీతం మెరుగైన ఫలితాలు అందిస్తుందని చెబుతున్నారు. ఇన్ స్ట్రుమెంటర్ మ్యూజిక్ థెరపీ సాయంతో రోగులకే కాదు నిత్య రోగుల మధ్య ఉంటూ వత్తిడితో సతమతం అయ్యే వైద్యులకు ఉపశమనం అందించాలని కోరుకుంటున్నా అంటున్నారు తార. ఐదేళ్ల వయస్సు నుంచే వీర సాధన చేసిన తార  అందులో మాస్టర్స్ చేశారు.

Leave a comment