సంప్రదాయ పట్టు చీరెలు ,ప్రత్యేక సందర్భాలకు గుట్టు పూసల హారాలు చాలా బావుంటాయి. రూబీ ఎమరాల్ట్ ప్లాట్ డైమండ్స్ కి కూడా గుట్ట పూసలతో అల్లిన హారాలు కొత్త అందం ఇస్తాయి.మెడకు దగ్గరగా ఉండే బోకర్ నెక్లెస్ లతో పాటు పొడవైన హారాల వరకు గుట్ట పూసలు డిజైన్స్ చాలా ముత్యాలు గుండ్రని ఆకారంలో ఉండే ముత్యాలు .ఇవి ఒకే ఆకారంలో ఉండవు చిన్నవి ,పెద్దవీ షేప్ లేస్ గా ఉంటాయి. కానీ వీటిని దగ్గరగా గుత్తులుగా అలకరించే హారాలు ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ పెళ్ళిళ్ళ వంటి వేడుకల్లో అందమైన కంచి ,ధర్మవరం పట్టు చీరెలతో ఈ గుట్ట పూసలు నగలు ఆకర్షణీయంగా ఉంటాయి.

Leave a comment