చక్కగా నవ్వే పెదవుల మధ్య తెల్లగా మెరిసే ముత్యాల్లా దంతాలుంటే అందం. ఆహరపు అలవాట్ల వల్ల దంతాలు పసుపు పచ్చగా మారాతాయి. చిన్న చిట్కాలతో దంతాలపై పసుపు పచ్చని పొర తొలగించవచ్చు. బేకింగ్ సోడాలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పేస్ట్ లా చేసి దంతాలు రుద్దుకోవాలి.బేకింగ్ సోడాలో బ్రేష్ ను ముంచి ఆ పొడితో పళ్ళు తోముకోవాలి. యాసిడ్ సిడార్ వెనిగర్ లో దూది ముంచి దంతాలు రుద్ది కడిగేయాలి. నిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిలో దంతాలు రుద్దుకొన్న మంచిదే. కొబ్బరి నూనెతో పుక్కిలించినా ఆ పచ్చని పొర పోతుంది.

Leave a comment