సాధారణంగా మువ్వలు అంటే కాళ్ళకు పెట్టుకొనే గజ్జేలు. ఇప్పుడు అవి కాస్తా మొదట్లో హారాల్లోగా చెవులకు జూకాల్లాగా గాజుల్లాగా అందంగా వస్తున్నాయి. పాత కాలపు కంటిలా కనబడే కంఠాభరణానికి మువ్వలు తోడైతే ఎంత చక్కగా ఉంటుంది. అలాగే వివిధ రత్నాల నెక్లెస్లకు మువ్వల కుచ్చులు కలిసి ఇంకా బావుంటాయి, మువ్వల కడియాలు ,ఉంగరాలు ,జూకాలు, గొలుసులు,మువ్వలు జత చేసిన చోకర్ ఇవ్వాళ్టి నగల్లో కొలువు తీరుతున్నాయి.

Leave a comment