ఎక్కడ ఉన్న భారతీయ ఆత్మనే నాది. ఏ దేశానికి వెళ్ళినా భారతీయ ఆచారాల్ని సాంప్రదాయాల్ని మర్చిపోను హాలీవుడ్ వెళ్ళిన, అమెరికా వెళ్ళిన ఎంత బిజీగా ఉన్నా పుట్టిన దేశమే ఇష్టం నా నుంచి ఇండియా ను ఎవరు వేరు చేయలేరు అంటుంది ప్రియాంక చోప్రా. నిక్ తో నా పెళ్లి ప్రేమ నా అదృష్టం. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలన్నది నా కోరిక. కరోనా తర్వాత నాతో నేను ఉండాలనిపిస్తుంది. 20 ఏళ్లుగా బిజీగా ఉన్నా ప్యాండమిక్ పరిస్థితులు వచ్చాక ఒంటరితనం ఒత్తిడి నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి అప్పుడే అన్ ఫినిష్ డ్   ఆడియో పుస్తకం కోసం పని చేశాను అది నాకు చాలా స్వాంతన ఇచ్చింది అంటుంది ప్రియాంక.

Leave a comment