ప్రపంచం మొత్తం స్వయం ప్రకటిత కర్ఫూ పాటిస్తోంది. నేనూ అంటే. ప్రపంచంలో అంతా ఆరోగ్యంగా ఉండటం కోసం ఇది అవసరం నా సమయం అంతా నా పాత ఫోటోలు చూస్తూ గడిపాను. అందులో నేను ఎంత అందమైన చీరెలతో కనిపిస్తూ ఉన్నాను. అవన్నీ నా కెరీర్ ప్రారంభం లో చిత్రాలు అన్నింటిలో నేను చాలా శ్రద్ధగా చక్కగా చీరకట్టి అలంకరించుకొన్నాను. బహుశా నేనందుకే వంద మార్కులు తెచ్చుకొని ఉంటాను అంటోంది  తాప్సీ. ఆమె నటన ప్రారంభం నాటి ఫోటోలు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ నాకు గోళ్ళరంగు వేసుకోవటం కూడా ఇష్టం ఉండదు. కానీ వ్యక్తిగత ఇష్టాలు వృత్తిపరంగా అమలు జరపలేము. నేను పూర్తి అలంకరణతో ఉన్నాను కనుకే ఈ ఫీల్డ్ లో ఉండగలిగాను అంటోంది తాప్సీ.సైకాలజిస్ట్ లు కూడా పాతా ఫోటోలు చూస్తూ వుంటే మనసులో టెన్షన్ పోతుందనే చెపుతున్నారు.

Leave a comment