పిల్లలకు మంచి అలవాట్లు బాల్యం లోనే ఏర్పడతాయి పుస్తకాలు చదివే అలవాటు కూడా అలా చిన్నతనంలోనే అలవాటు కావాలి అందుకే పిల్లలను పుస్తకాలు చదివే దిశగా ప్రోత్సహించటం కోసం సింగపూర్ నేషనల్ లైబ్రరీ బోర్డు స్థానిక సెంట్రల్ లైబ్రరీ లో పిల్లల కోసం విడిగా  ‘మై ట్రీ హౌస్’ పేరుతో గ్రంథాలయం ఏర్పాటు చేసింది. ప్రవేశద్వారం దగ్గర నుంచి అన్నీ బొమ్మలే కుత్రిమంగా ఏర్పాటు చేసిన చెట్లు చెట్లుంటాయి. ఈ చెట్ల పై పిల్లలు ఎక్కి ఆడుకోవచ్చు. ఈ గ్రంథాలయం మొత్తాన్ని రీసైకిల్ చేసిన వస్తువుల తో నిర్మించారు.

Leave a comment