బావున్నావు, అందంగా వున్నావు….. సన్నగా తీగలా వున్నావాణి పొగడ్తలు అందుకోవడం చాలా బావుంటుంది కానీ నిజంగా నా సౌందర్య రహస్యాలు మూడే మూడు సరైన ఆహారం వ్యాయామం, చాలినంత నిద్ర అంటుంది జాక్విలిన్ ఫెరోండెజ్ . సెలబ్రేటిలు మాత్రమే వర్కవుట్స్ చేస్తారు, చేయాలి అనుకోకండి, ప్రతి వాళ్ళకు ఈ వ్యాయామం అవసరం. అలవాటు గా చేసుకోవాలి. నా ఫిట్ నెస్ ఫార్ములా లో కార్డియో డాన్స్, స్ట్రీంగ్త్ ట్రైనింగ్, యోగా ఉంటాయి. వర్కింగ్ అవుట్ల ను ఆహారం సరిగా వుండటం నాకిష్టం. ఫిట్నెస్ గోల్స్ అందుకోవడంలో బ్యాలెన్స్ చేసుకోవడంలో ఎన్నో రకాల మైండ్ సెట్ వుంటుంది కానీ సింపుల గా మంచిగా తిని హాయిగా నిద్రపోవాలి అంటే అంటుంది జాక్వెలిన్.

Leave a comment