రమణీయమైన ఎథ్నిక్ వేర్ దగ్గర నుంచి కాజువల్స్ వరకు ఏ డ్రెస్ ధరించిన ఫ్యాషన్ బాత్ గానే కనిపిస్తుంది తాప్సీ పన్ను నామ్ షబనా నుంచి ,ది ఘాజీ ఎటాక్ ,జుడ్వా 2వరకు విభిన్న పాత్రలు చేసిన తాప్సీ ఎవరైన కామెంట్ చేస్తే మాత్రం వెంటనే అదే స్థాయిలో సమాధానం ఇచ్చేస్తుంది. ఈ మధ్య కాలంలో యూవరేజ్ గా ఉంటావు కదా నువ్వు హీరోయిన్ ఎలా అయ్యావు అన్నాడో నెటిజన్ నాలో నటన ప్రతిభకే   నన్ను హీరోయిన్ చేశారు. నేను యావరేజ్ గా కనపడటం  పెద్ద సమస్య కాదు ప్రపంచంలో సగంపైగా అందరూ అతి మామూలుగానే ఉంటాను అయితే ఎంటీ అనేసింది తాప్సీ. బావుంది కదా ప్రతిభకే కదా రాణించపు మరీ!.

Leave a comment