పాలరాతి శిల్పంలాగా ,నాజుగ్గా ఉండటంలో రహాస్యం ఏమిటని అడిగితే యోగా అనేస్తుంది తమన్నా.నానబెట్టి పోట్టు తీసిన బాధం పప్పు ,గోరు వెచ్చని నీళ్ళు తాగటంలో ఆమె రోజు మొదలవుతుందట. ధ్యానం,యోగా రెండు మూడు ఆసనాలు తప్పని సరి. శరీరం చల్లగా ఉండేందుకు పెరుగు,మంచి నీళ్ళు ,పళ్ళ రసాలు,సూప్ ,కొబ్బరి నీళ్ళు తీసుకోవటం.జంక్ ఫుడ్ ,చక్కెర జోలికి వెళ్ళకుండా ఉండటం ఆమె ఆరోగ్యానికి కారణం అంటోంది తమన్నా.ఇంత తేలికైన ఆహారం తీసుకొంటే శరీరం,చక్కగానే ఉంటాయని ఎక్స్ పర్ట్స్ కూడా చెపుతున్నారు.

Leave a comment