కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి నా వంతుగా నేనో పని చేయాలనుకొన్నాను .ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నా ఎన్నో సరదా విషయాలు పంచుతాను .ఈ ఛానల్ ను అందరు సబ్ స్క్రైబ్ చేయండి .దీనిపై వచ్చే ఆదాయం పీఎం కేర్ ఫండ్ కు వెళుతోంది అంటోంది రకుల్ ప్రీత్ సింగ్ .మొట్ట మొదటి వీడియో గా చాక్లెట్ పాన్ కేక్ తయారు చేస్తూ పోస్ట్ చేసింది .అలాగే నా ఇంటి కి స్ సమీపంలో ఉపాధి కోల్పోయినా రెండు వందల కుటుంబాలకు ఆహారం అందిస్తున్నా .నాకు చేతనైనంత సాయం చేసేందుకు సిద్ధం గా ఉన్ననంటుంది రకుల్ ప్రతీ సింగ్ .

Leave a comment