Categories
Gagana

నా అలవాటు వల్లే ఇన్ని అవకాశాలు.

దక్షినాది లో అగ్ర కధానాయిక గా వెలుగుతున్న శృతి హాసన్ ఇప్పుడు హిందీలోను తన ముద్ర చూపిస్తుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు వున్నా శృతి, తనకుందే అలవాట్లు తన వృత్తి పై కూడా ప్రభావితం చూపిస్తున్నాయంటుంది. చిన్నప్పటి నుంచి నాది ఒక చోట కుదురుగా ఉండలేని మానస్ధత్వం ఇంట్లో వాళ్ళు ఎంత కట్టడి చేసే వాళ్ళో అయినా వినేదాన్ని కాదు. ఆ అలవాటే ఇప్పుడు బహుభాషా చిత్రాల్లో నటించేందుకు పునాది అంటుంది. మంచి కధలు ఎక్కడంటే అక్కడకు పోయి నటిస్తుంటా కాకపోతే ప్రతి వాళ్ళు నువ్వు ఇక్కడే బుద్దిగా ఎందుకుండవు ఎన్ని ఆవకాశాలు ఇక్కడుంటే అంటారు. కానీ నేను కుదురుగా ఉండగలిగే దాన్ని కాదు కదా. ఇంత మంది ప్రేక్షకులు అనను ఆదరిస్తున్నారంటే ఇందుకే నని అంటోంది శృతి హాసన్. మనమైనా ప్రవహించే నదినే కదా ఇష్టపడతాం.

Leave a comment