దక్షిణాఫ్రికా లో జరిగిన మిస్ డెఫ్ ఇంటర్నేషనల్ 22 పోటీల్లో మొదటి రన్నరప్ గా నిలిచింది సరిత ముసుకు వరంగల్ లోని వంటి మామిడి పల్లి ఆమె స్వగ్రామం.. మిస్ ఇండియా ట్రెడిషనల్ క్వీన్,మిస్ క్యాట్ వాక్,ఇంటర్నేషనల్ గ్లామ్ ఫ్యాషన్ వీక్ లలో డెఫ్ మోడల్ గా పాల్గొన్నది. సరిత పుట్టుకతో మూగ చెవిటి అయిన సరిత సంభాషణ అంత సైగలు సంజ్ఞల తోనే హైద్రాబాద్ లో హార్డింగ్ ల పైన తన ఫోటో చుసుకోవటం లక్ష్యం అంటుంది సరిత ముసుకు.

Leave a comment