బాల్య జ్ఞాపకాల దగ్గర నుంచి 15వ శతాబ్దపు ఇటలీ పెయింటింగ్స్ కూడా నాకు స్ఫూర్తి ఇస్తాయి అంటుంది ముంబై ఆర్టిస్ట్ బిరాజ్ దోడియా ఆమె తల్లిదండ్రులు అంజు అతుల్ దోడియా లు పేరున్న ఆర్టిస్ట్ లు ఆమె చిన్నతనాన తల్లిదండ్రులు ఆర్ట్ స్టూడియోలోనే గడిపేది స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షికాగో, న్యూయార్క్ యూనివర్సిటీల్లో ఆర్ట్ చదువుకోండి బిరాజ్. పెయింటింగ్ ప్రింట్ మేకింగ్, శిల్పా నిర్మాణంలో గట్టి పట్టు సంపాదించింది. ఆర్ట్ స్కూల్ నన్ను నేను ఆవిష్కరించుకునే అవకాశం ఇచ్చింది అంటుంది బిరాజ్. ఆమె తొలి ప్రదర్శన కోల్ కత్తా లోని ఎక్స్ పెరిమెంటరీ గ్యాలరీలో జరిగింది. వ్యక్తీ కీర్తించటానికి వీలుకాని భావాలు కళలో ప్రతిఫలిస్తాయి అంటుంది బిరాజ్.

Leave a comment