Categories
Gagana

నా సమస్యకి సమాధానం మా అమ్మే.

కాజల్ నటించిన నేనే రాజు నేనే మంత్రి త్వరలో విడుదల అవ్వబోతుంది. ఆ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ నిర్లప్తంగా జీవించే మనుష్యుల ద్రుక్ఫదాన్ని మార్చే సినిమా ఇది. ఇక నా విషయానికి వస్తే ప్రతి వారి జీవితంలో వత్తిదులు ఉంటాయి. అలంటి దశలో మనం చుట్టూ నా అనే వాళ్ళు వుంటే స్వాంతన లభిస్తుంది. నా అదృష్టం కొద్దీ నా కుటుంబం నాకు బలం. ఎలాంటి సమస్య వచ్చినా అమ్మకే ఫోన్ చేస్తా. ఆమెతో మాట్లాడితే మనసు  తేలికై పోతుంది. అరే ఇది చిన్న సమస్యె ఎందుకిలా భయపడ్డాను అనిపిస్తుంది. ఒత్తిడి గా వుంటే వంటరిగా ఉండను. అప్పటికప్పుడు ఇంట్లోనే నా కుటుంబ సభ్యులతో మా అమ్మతోనే ఉంటా అంటోంది కాజల్. ఎంతటి వాళ్ళకైనా మొదటి ప్రాముఖ్యట అమ్మకే.

Leave a comment