హన్సిక చాలా చిన్న వయస్సు లోనే సినిమాల్లోకి వచ్చింది. బొద్దుగా ముద్దుగా బావుందే హంన్సిక ఒక్క ఏడాదిలో చాలా సన్నబడి పోయింది. ఏడాదిలో ఇరవై కిలోల బరువు తగ్గిపోయింది. నిజంగా ఈ కబురు మన కాలేజీ అమ్మాయిలకు తియ్యనిదే స్లిమ్ గా మారిన రూపాన్ని మెయిన్ టెయిన్ చేయడం కష్టం కాదంటోంది హన్సిక. అవుట్ డోర్స్ కు, జిమ్ వర్కవుట్స్ కి జాగింగ్స్ కు ఎంత మాత్రం పొంతన కుదరదు. సెట్లోకి వెళ్ళాక ఎక్సర్ సైజు ప్రశ్న లేదు. అందుకే ప్రోబ్లం లేకుండా యోగా ను ఎంచుకొన్నానని చెప్పుతుంది హన్సిక. యోగా కంటే బెస్ట్ ఎక్సర్ సైజు ఏముంటుంది. నేను మరీ తిండి మానేసి బరువు తగ్గేందుకు నానా యాతన పడలేదు. ఓన్లీ యోగా మామ్ లో కుర్చుని మనంతట మనం యోగాని సుఖంగా ఫాలో అయిపోవచ్చు అంటుంది హన్సిక. ఎలా చేసినా హన్సికా చెప్పుతున్న యోగాననాల కబురు తీసి పారేయ్యక్కర్లేదు కాదు.

Leave a comment