జాతీయ నెర పరిశోధనా విభాగం 2౦16 గు గానూ వువరాలు విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై పెరుగుతున్న నేరాలు కలవార పరిచే దిశగా వున్నాయి. మహిళలను అగౌరవ పరచడంలో మహిళల అక్రమ రవాణాల్లో  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో మొత్తం అధికనేరాల్లోకేసులు పెరుగుతూనే వున్నాయి దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2016 కు సంబంధించి వివరాలను కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ గురువారం విడుదల చేసారు. ఈ నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో మహిళల పై 16, 362 నేరాలు జరగ్గా 2015 లో 15967 నేరాలు జరిగాయి. మొత్తం నేరాల్లో ఎ.పి దేశంలో 13 వ స్ధానం లో తెలంగాణా 14వ స్ధానం లో వున్నాయి. ఆడవాళ్ళ పై అకృత్యాలు పెరుగుతూనే ఉన్నాయి.

Leave a comment