అందరూ ఒకేలాగా నడవరు .కొందరు స్పీడ్ గా ,కొందరు నెమ్మదిగా ,కొంతమంది శారీరక సామార్థ్యం. బలంతో బరువుగా నడుస్తుంటారు. కానీ నడక వేగం మన వ్యక్తిత్వాన్ని ప్రతి బింబిస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. వేగంగా నడిచే వారిలో కలివిడితనం, ఆత్మవిశ్వాసం ,జాగరుకత కొత్త అనుభవాలు అన్వేషించే గుణం ఎక్కువని వివరిస్తున్నారు. అదే మెల్లగా నడిచేవారిలో కడివిడితనం ,ఆత్మ విశ్వాసం జాగరుకత కొత్త అనుభవాలను అన్వేషించే గుణం ఎక్కువని పరిశోధకులు చెపుతున్నారు. మెల్లగా నడిచే వారిలో విసుగు కోపం ఎక్కువని చెపుతున్నారు. నడక ప్రవర్తనని ప్రతిఫలిస్తుందని పరిశోధకులు చెపుతున్నారు.

Leave a comment