ఎన్ని రకాల నగలున్న వికసించిన పువ్వుల అందం దేనికీ రాదు. ఈ మధ్య కాలంలో అన్ని వేడుకల్లోనూ పులా నగల సందడి పెరిగింది చెవి పోగులు,గొలుసులు వంకీలు,బుజాల దగ్గర అలంకరించుకొనే ఎన్నో రకాల డిజైన్లు సందడి చేస్తున్నాయి. ఈ వరుసలోకి పూల పట్టిలు వచ్చాయి. ఈ ఫ్లోరల్ యాంక్లెట్స్ గులాబీలు,లిల్లీలు చామంతుల తో తయారు చేస్తున్నారు పారాణి పెట్టిన మధువు పాదాలకు ఈ పూల పట్టిలు ఎంతో అందాన్ని ఇస్తూన్నాయి . సహజమైన పువ్వుల పట్టీల తో పాటు ఆర్టిఫీషియల్ పట్టిలు కూడా చాలా అందంగా ఉన్నాయి.

Leave a comment