ఇప్పుడు యూత్ షాపింగ్ అంతా ఆన్ లైన్ లోనే కొన్ని పనికొచ్చే సైట్స్ ఇవి. స్టయిల్ గా కనిపించే నగలు కావాలంటే 20 DRESSES.COM క్లిక్ చేయండి. జంక్ జ్యూవెలరీ కాకుండా ఆన్ లైన్లో గోల్డ్ డైమండ్ నగలు కొంటుంటే కట్ క్లారిటీ వెయిట్ క్యారెట్ మొదలైన విషయాలలో మంచిపట్టుండాలి. సెక్యూర్ ప్రోటోకాల్ విషయంలో ఫ్లిప్కార్ట్ ,స్నాప్ డీల్, అమెజాన్ ,గ్రూపాన్ , మిత్ర వంటి వెబ్సైట్ ల వద్ద వినియోగదారుల సమాచారం భద్రంగా ఉంటుంది. ఈ సైట్లు సురక్షితమే అలాగే వెరైటీ ఫ్యాషన్ డ్రెస్ ల కోసం KOORS.COM లో వెతకవచ్చు. సైజు రంగు క్లాత్ టైపు వంటివి చక్కగా చూసుకోవాలి. షర్ట్స్ టాప్స్ కోసం ASOS.COM వెబ్సైట్ లలో వెతకచ్చు. బోలెడన్ని వెరైటీలు సుమారైనా ధరలో దొరుకుతాయి. ఇక హ్యాండ్ బాగ్స్ కోసం అయితే ఎన్నో ఆన్ లైన్ పోర్టల్స్ caprese.com లో మంచి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్ కొనేటప్పుడు స్టయిల్ లుక్ ట్రెండీస్ పార్టీలు ఫంక్షన్ల కోసమూ అనేది దృష్టి లో ఉంచుకుంటే మంచి వెరైటీ ఎంచుకోవచ్చు.
Categories
WhatsApp

నగలు డ్రెస్సులు బ్యాగుల కోసం చూడండి

Leave a comment