గోళ్లపై వజ్రాల తళుకులు కనిపిస్తాయి. ఇక ఉంగరాలు కూడా పెట్టుకోవటం దండగ అని వాళ్ళు చెప్తారు కానీ మనకు మాత్రా, ఆ నెయిల్ పాలిష్ ఖరీదు వింటే కళ్ళు తిరుగుతాయి. లాస్ ఏంజెల్స్ జ్యూవెలరీ బ్రాండ్ అంబాసిడర్ ఈ నెయిల్ పాలిష్ విడుదల చేసింది. ఒక్క సీసా ఖరీదు 2,50,000 డాలర్లు అంటే కోటీ ఇరవై లక్షలు సుమారుగా. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్. 267 క్యారెట్ల బ్లాక్ డైమండ్స్ కలగలిపి తయారుచేశారట ఈ నెయిల్ పాలిష్. ఈ బ్రాండ్ వాళ్ళు ఇంతకుముందు ఖరీదైన చాక్లేట్లు కూడా తయారు చేశారట. కానీ నెయిల్ పాలిష్ సంగతే ఓసారి నెట్ లో చూసేయండి.
Categories
WoW

నెయిల్ పాలిష్ కోటీ 25 లక్షలు

Leave a comment