గోళ్ళు అందంగా ఆరోగ్యంగా కనిపించాలంటే కాస్త శ్రద్ధ తీసుకోవాలి. గోళ్ళ పై క్రిములు బాక్టీరియా వృద్ధి చెందకుండా సాద్యమైనంత పొడిగా శుభ్రంగా ఉంచుకోవాలి బట్టలు ఉతకటం గిన్నెలు కడగటం వంటి పనులు అయ్యాక చేతులను పంచదార గులాబిరేకులు ఎసెన్షియల్ ఆయిల్,లిక్విడ్ సోప్ వేసిన నీళ్ళలో కాసేపు ఉంచి,కడిగేసి పొడిగా తుడిచి బాదం నూనె రాస్తే మెత్తగా తేమ పోకుండా ఉంటాయి కాల్షియం,బయోటిన్,విటమిన్ ఇ, ఇనుము మాంసకృత్తులు జంక్ వంటి పోషకాలు గోళ్ళ ఆరోగ్యనికి అవసరం పారాబిన్,సల్ఫేట్ ఎసిటోసిన్ వంటి రసాయనాలు లేని గోళ్ళ రంగులు వాడాలి. వాటితో గోళ్ళు పెలుసుబారి విరిగిపోతాయి. రాత్రి వేళ చేతులకు మాయిశ్చ రైజర్ రాసుకోవాలి.

Leave a comment