మెరుపులనే గోళ్ళు ఆరోగ్యానికి ప్రతేకం. గోళ్ళ పై మచ్చలు పడితే అది నెయిల్ ఫంగస్ వల్ల కావచ్చు అంటారు ఎక్సపర్ట్స్. ఐదు భాగాలు నీళ్ళు ఒక భాగం వెనిగర్ కలిపినా సొల్యూషన్ లో మునివేళ్ళు ముంచి కాసేపు ఆలా ఉంచాలి. ఫంగస్ ఎసిడర్ వాతావరణం లో ఉండలేదు. వెనిగర్ పరిస్థితిలో కల్పిస్తుంది సెలైన్ సొల్యూషన్ లో కూడా ఫంగస్ ను నియంత్రిస్తుంది. అదనపు ఫెడరేషన్ ను తగ్గిస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది యాంటీ ఫంగల్ మందులు లోతుగా చొచ్చుకొని పోతాయి గోళ్ళను నాణ్యమైన నెయిల్ క్రీమ్ తో సరైన మాయిశ్చ రైజర్ తో ఉంచుకోవటం మంచి ఆలోచనా బాదాం,లేదా కోకోనట్ ఆధారిత నెయిల్ క్రీమ్ లోపలకు బాగా చొచ్చుకుపోయి గోళ్ళపై ఫంగస్ లేకుండా చేస్తుంది.

Leave a comment