బోట్టు మాల డిజైన్స్ ఆన్ లైన్ లో ఒకసారి చూస్తే రాళ్ళ చంద మామల్ని హారంగా గుచ్చినట్లు ఉంటుంది. నల్ల పూసలు ,వజ్రాలు ,ముత్యాలు,పచ్చలు,మెడని అలంకరించి అన్నీ రత్నాలను తీసుకోని చక్కని గుండ్రని బిళ్ళాల్లా మెడచుట్టు అమర్చినట్లు డిజైన్ చేశారు. ఈ బొట్టుమాలని బోకర్లు,నెక్లెస్ లు మెడ నుంచి కాస్త కిందకి దిగి బోట్టుమాల నెక్లెస్ ల రూపం పొందుతాయి. పోడవాటి హారాల్లోనూ గుండ్రని రంగుల వజ్రాలు,కెంపులు కూర్చిన బోట్టుమాలలో కూర్చారు. పద్మవత్ సినిమాలో రాణి పద్మవతి పాత్ర కోసం ఈ తరహా బోట్టు మాలనే ఎంపిక చేశారు. అచ్చంగా బంగారువే ,వజ్రాలు ,పచ్చలు ,కెంపులనీ అన్నీ రకాలనీ కలగలపినవే చక్కని డిజైన్స్ ఒక్కసారి చూడవచ్చు.

Leave a comment