ఇటీవల తమిళ దర్శకుడు సుశీ గణేశన్ నన్ను లైంగికంగా వేధించాడు అంటూ వర్థమాన దర్శకురాలు లీలామణి మలై చేసిన ఆరోపణలను సమర్థిస్తూ సమాజిక మాధ్యమాల్లో ఒక లేఖను పోస్టు చేశారు అమలా పాల్. సుశీ దర్శకత్వంలో గత సంవత్సరం తిరుటుపయిల్-2లో నటించారామే. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ద్వందర్థాల మాటలు అభ్యంతర కరంగా తాకటం ,ప్రలోబాల రూపంలో నాకు వేధింపులు ఎదురయ్యాయి. మహిళల పట్ల సుశీ గణేశన్ కు ఎలాంటి గౌరవం లేదని నాకు తెలుసు లీనాకు ఎలాంటి అనుభవం ఎదురై ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అంటూ తన అనుభవాలను చెప్పుకొచ్చారు అమలా పాల్.

Leave a comment