నీహారికా, కొన్ని అధ్యాయినాల వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇతరులకు సయం చేయడం అంటే సామజిక జీవనంలో పలు పంచుకోవడం కనీసం వారానికి ఒక్కసారైనా నలుగురితో కలిసిపోవడం ఎంతో ప్రయోజనం అని కొన్ని నివేదికలు స్పష్టం చేసాయి. సామజానికి పనికి వచ్చే ఎదో ఒక్క పని లో భాగంగా వుంటే, అంటే అది నలుగు మొక్కలు పెంచే పని కావొచ్చు, నలుగురు పేద పిల్లలకు భోజనం పెటోచ్చు, చదువు చేపోచ్చు, పాత బట్టలు సేకరించి ఇవ్వోచ్చు. ఇలా ఎదో ఒకటి జీవితానికి ధ్యేయంగా వుండాలి. అలావుంటే, ముందుగా మన ఆరోగ్యం బావుంటుంది అంటున్నాయి రిపోర్టులు. ఇటీవల ఒక లక్షా 80 వేల మంది పైన జరిపిన అధ్యాయినంలో సామాజిక జీవితానికి వుద్రోగాలకు వున్న సంబంధం ఏమిటో తెలుస్తుంది. సామజిక జీవితానికి దూరంగా వున్న వారిలో గత 21 సంవత్సరాల కాలంలో 4600 మంది గుండె జబ్బులతో బాధ పడుతున్నారట. మరో 3600 మందికి పక్షవాతం వచ్చిందట. ఒంటరి భావనలతో మనకెవ్వరు లేరన్న దిగులు తో అందరికి ఎదో ఒక అనారోగ్యం. అలా కాకుండా, చుట్టూ వున్న వాళ్ళ జీవనం లో కలిసిపోయి, ఎదో ఒక పనిలో పలు పంచుకుంటూ, సేవా చేస్తూ ,అభిమానం ప్రేమా పంచుతూ వున్న వారికీ ఎలాంటి గుండె జబ్బులు లేవు. హాయిగా ఉన్నారు. ఈ అధ్యాయినం ముందుగా చుట్టూ వున్న వాళ్ళతో మంచి సంబందాలతో వుండండి. నలుగురికీ ఉపయోగ పడే పనులు చేస్తూ ఆరోగ్యంగా ఉండమని చేప్పుతుంది.
Categories
Nemalika

నలుగిరికీ సాయ పడితే ముందు మనం బాగుంటాం

నీహారికా,

కొన్ని అధ్యాయినాల వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇతరులకు సయం చేయడం అంటే సామజిక జీవనంలో పలు పంచుకోవడం కనీసం వారానికి ఒక్కసారైనా నలుగురితో కలిసిపోవడం ఎంతో ప్రయోజనం అని కొన్ని నివేదికలు స్పష్టం చేసాయి. సామజానికి పనికి వచ్చే ఎదో ఒక్క పని లో భాగంగా వుంటే, అంటే అది నలుగు మొక్కలు పెంచే పని కావొచ్చు, నలుగురు పేద పిల్లలకు భోజనం పెటోచ్చు, చదువు చేపోచ్చు, పాత బట్టలు సేకరించి ఇవ్వోచ్చు. ఇలా ఎదో ఒకటి జీవితానికి ధ్యేయంగా వుండాలి. అలావుంటే, ముందుగా మన ఆరోగ్యం బావుంటుంది అంటున్నాయి రిపోర్టులు. ఇటీవల ఒక లక్షా 80 వేల మంది పైన జరిపిన అధ్యాయినంలో సామాజిక జీవితానికి వుద్రోగాలకు వున్న సంబంధం ఏమిటో తెలుస్తుంది. సామజిక జీవితానికి దూరంగా వున్న వారిలో గత 21 సంవత్సరాల కాలంలో 4600 మంది గుండె జబ్బులతో బాధ పడుతున్నారట. మరో 3600 మందికి పక్షవాతం వచ్చిందట. ఒంటరి భావనలతో మనకెవ్వరు లేరన్న దిగులు తో అందరికి ఎదో ఒక అనారోగ్యం. అలా కాకుండా, చుట్టూ వున్న వాళ్ళ జీవనం లో కలిసిపోయి, ఎదో ఒక పనిలో పలు పంచుకుంటూ, సేవా చేస్తూ ,అభిమానం ప్రేమా పంచుతూ వున్న వారికీ ఎలాంటి గుండె జబ్బులు లేవు. హాయిగా ఉన్నారు. ఈ అధ్యాయినం ముందుగా చుట్టూ వున్న వాళ్ళతో మంచి సంబందాలతో వుండండి. నలుగురికీ ఉపయోగ పడే పనులు చేస్తూ ఆరోగ్యంగా ఉండమని చేప్పుతుంది.

Leave a comment