హాట్ ఫుడ్ మార్కెట్ సంస్థ రిపోర్ట్ ప్రకారం ఈ సంవత్సరం ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రజలు బాగా ఆదరిస్తారని తేలిందిట. అలాగే నలుపు రంగులో వుండే ఆహార పదార్ధాలు యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లెవనాయిడ్స్ వృధాప్య లక్షణాలను నిలవరిస్తాయని రిపోర్ట్ చెపుతోంది. అంచేత వంకాయలు కాలీఫ్లవర్ క్యారెట్ ఆలు బెర్రీ ద్రాక్ష నలుపు బియ్యం నలుపు వెల్లుల్లి నల్ల నువ్వులు పేస్ట్ ఎక్కువగా తయారవబోతున్నాయి. ముఖ్యంగా నల్ల వెల్లుల్లి పేస్ట్ తో వంటకాలు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికీ మంచి చేస్తుంది.అందుకే వీటితో సాస్ చేస్తే మంచిదని ఆహార నిపుణులు సూచించారు. గత సంవత్సరపు రిపోర్టుల ప్రకారం మార్కెట్ లో విపరీతమైన ఆదరణ పెరిగిందీ ఎక్కువగా అమ్ముడయిందీ విశేషమైన ఆదరణ పొందిందీ ఆయర్వేద ఉత్పత్తులు. మరి కొత్త రిపోర్ట్ ను అనుసరించి ఆయుర్వేద మార్కెట్ లో నలుపు వెల్లులి కి ఏ ఏ ప్రాధాన్యతలు ఉంటాయో తెలుసుకోవాలి. ముందైతే వంకాయ తో పాటు అన్ని నలుపు రంగులో వుండే కాయగూరల్ని మరచిపోకుండా తీసుకోండి.
Categories
Wahrevaa

నలుపు రంగు ఆహారానికి పెరుగుతున్న ఆదరణ

Leave a comment