పురాతన కాలం నుండి దేవుడి మిద వున్న భక్తి విశ్వాసాలను బంగారం నగలు రుపంలోకి తేచ్చేసారు. లక్ష్మి దేవి రుపంలోకి వడ్డాణాలు ,వినయకుడి ఉంగరాలు ,శ్రీనివాసుని కీరిటం ఇవన్ని నగలులో దర్శనం ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు కోత్తగా వడ్డికాసులవాడి నామాలు ,శంకుచక్రాలు కూడా వచ్చాయి.ముత్యాలు,రత్నాలు పోదిగిన ఈ నామాల నగలు ఇవాల్టి ఈ ట్రెండ్ సెట్టర్ కూడ. దేవుడి వల్ల తమకుండే భక్తిని అభరణాల రుపంలో చుపిస్తూ మేడలో ధరించడం ఇవాల్టి ఫ్యాషన్ ట్రేండ్ లో భాగం.

Leave a comment