కుక్ బుక్స్ చదివేప్పుడు వంటచేసే విధానాల్లో కొన్ని కొత్త పదాలు కనిపిస్తాయి . డీప్  ఫ్రై అంటే పదార్దాలను నూనె లేదా నెయ్యి లో చేయించటం.  బ్లాంచ్ అంటే కూరగాయల్ని ఉడికించి వేంటనే చల్లని నీళ్లలో వేయటం ,చట్నీ అంటే మిక్సీ లో పెరుగు లస్సి లేదు జ్యూస్ చేయటం ఇక ఉల్లి,టమాట వంటి ఏకైన పండుని గ్రయిండ్ చేసి చేసి పేస్ట్ లా తయారు చేయటాన్ని ప్యూరీ అంటారు . ఆహార పదార్దాలను ఇతర పదార్దాలతో కలిపి ఉంచటాన్ని మ్యారినేట్ అంటారు . ఆహార పదార్ధం తయారయ్యాక పాకంలో వేయటాన్ని కోటింగ్ అంటారు . ఆహార పదార్దాలను గిలకొట్టటాన్ని బీటింగ్ అంటారు .

Leave a comment